Telangana Budget 2023: బడ్జెట్.. సంక్షేమానికి భారీగా నిధులు

by Mahesh |   ( Updated:2023-02-06 13:26:38.0  )
Telangana Budget 2023: బడ్జెట్.. సంక్షేమానికి భారీగా నిధులు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ అసెంబ్లీలో 2,90,396 కోట్లతో రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా భారీ బడ్జెట్‌ను మంత్రి హరీశ్ రావు ప్రవేశ పెట్టారు. ఇందులో తెలంగాణలో వివిధ సంక్షేమ రంగానికి ఈ సారి భారీగా నిధులు ప్రతిపాదించడం జరిగింది.

తెలంగాణలోని వివిధ సంక్షేమ రంగాలకు నిధులివే..

  • ఎస్సీ ప్రత్యేక నిధి కోసం రూ. 36,750 కోట్లు
  • ద‌ళిత‌బంధు కోసం రూ. 17,700 కోట్లు
  • గిరిజ‌న సంక్షేమం, ప్రత్యేక ప్రగ‌తి నిధికి రూ. 15,223 కోట్లు
  • బీసీ సంక్షేమం కోసం రూ. 6,229 కోట్లు
  • క‌ల్యాణ‌ల‌క్ష్మి, షాదీముబార‌క్ ప‌థ‌కాల‌కు రూ. 3,210 కోట్లు
  • మైనార్టీ సంక్షేమం కోసం రూ. 2,200 కోట్లు
  • మ‌హిళా, శిశు సంక్షేమం కోసం రూ. 2,131 కోట్లు.

Also Read..

Telangana Budget 2023: వ్యవసాయ రంగానికి పెద్ద పీట

Advertisement

Next Story

Most Viewed