TS Assembly: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాయిదా

by GSrikanth |   ( Updated:2023-08-03 07:54:53.0  )
TS Assembly: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాయిదా
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. గురువారం ఉదయం శాసనసభ, శాసన మండలి ప్రారంభమైంది. ఈ సందర్భంగా శాసనసభలో దివంగత ఎమ్మెల్యే సాయన్న మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాప తీర్మానం ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా సాయన్న మృతికి సభ నివాళి అర్పించింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ సాయన్న లేని లోటు తీర్చలేనిదని అన్నారు. ప్రజల పక్షాన సాయన్న చేసిన కృషిని సీఎం కొనియాడారు. అనంతరం సభ రేపు ఉదయం 10 గంటలకు వాయిదా పడింది. శాసనమండలిలో వరదల్లో ఆస్తి నష్టం, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై చర్చ జరిగింది.

Read More : TS Assembly : తొలి రోజే అసెంబ్లీకి నిరసన సెగ.. పోలీసుల ఉరుకులు, పరుగులు (ఫొటోలు)

Advertisement

Next Story

Most Viewed