- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
ఈ నెల 20న మొబైల్ ఫోన్లు స్విచ్ ఆఫ్.. ఎందుకంటే..?
by Sathputhe Rajesh |
X
దిశ, డైనమిక్ బ్యూరో: స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీ వివో ‘స్విచాఫ్’ పేరుతో ప్రత్యేక ప్రచారాన్ని చేస్తుంది. డిసెంబర్ 20వ తేదీన తమ కస్టమర్లు అందరూ వారి స్మార్ట్‌ఫోన్‌లను స్విచ్ ఆఫ్ చేయాలని విజ్ఞప్తి చేసింది. ఈ నెల 20న రాత్రి 8 గంటల నుంచి 9 గంటల వరకు కస్టమర్లు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి తమ కుటుంబ సభ్యులతో సరదాగా గడపాలని కోరింది. కంపెనీ చేసిన ఓ సర్వేలో దాదాపు 77 శాతం మంది తల్లిదండ్రులు తమ పిల్లలు విపరీతంగా మొబైల్ యూస్ చేస్తున్నట్లు ఫిర్యాదు చేసినట్లు సంస్థ వెల్లడించింది. పెద్దవారికి సైతం ఫోన్ వ్యసనంగా మారిందని తెలిపింది. ఈ నేపథ్యంలోనే తల్లిదండ్రులు, పిల్లలకు మధ్య రిలేషన్ దూరం ఏర్పడితే భవిష్యత్తులో సమాజానికి నష్టం జరుగుతుందని ఈ స్విచ్ ఆఫ్ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి.
Advertisement
Next Story