- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Breaking News : నోట్ల రద్దు నిర్ణయంపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు
దిశ, వెబ్ డెస్క్: నోట్ల రద్దు నిర్ణయంపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. నోట్ల రద్దు నిర్ణయాన్ని సుప్రీం కోర్టు సమర్ధిస్తూ తీర్పు వెల్లడించింది. పెద్ద నోట్ల రద్దుకు వ్యతిరేకంగా 58 పిటిషన్లు దాఖలు కాగా ఐదుగురు సభ్యుల ధర్మాసనం సోమవారం తీర్పు వెల్లడించింది. దామాషా ప్రకారం నోట్ల రద్దును కొట్టివేయలేమని ధర్మాసనం స్పష్టం చేసింది. కాగా 2016లో కేంద్రం రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై సర్వోన్నత న్యాయస్థానం కేంద్రం తీసుకున్న నిర్ణయానికి సంబంధించిన రికార్డులను అందజేయాలని కేంద్ర ప్రభుత్వం, ఆర్ బీఐలను గత డిసెంబర్ 7న ఆదేశించింన విషయం తెలిసిందే. నోట్ల రద్దుపై ఎలాంటి లోటుపాట్లు జరగలేవని జస్టిస్ గవాయ్ తెలిపారు. పెద్ద నోట్ల రద్దుపై కేంద్రం తీసుకున్న నిర్ణయం లోపభూయిష్టంగా లేదని తెలిపింది. ఆర్బీఐ, కేంద్ర ప్రభుత్వం మధ్య సంప్రదింపుల తర్వాతే నిర్ణయం తీసుకున్నారని జస్టిస్ గవాయ్ స్పష్టం చేశారు. నోట్ల రద్దును ధర్మాసనంలోని సభ్యురాలు జస్టిస్ నాగరత్న వ్యతిరేకించారు.
Also Read...