యూత్​ కాంగ్రెస్​ నేతలకు షోకాజ్​నోటీసులు

by Gantepaka Srikanth |
యూత్​ కాంగ్రెస్​ నేతలకు షోకాజ్​నోటీసులు
X

దిశ, తెలంగాణ బ్యూరో: గాంధీ భవన్‌లో జరిగిన యూత్​కాంగ్రెస్​నేతల ఘటనపై కాంగ్రెస్​అధిష్టానం సీరియస్‌గా తీసుకున్నది. బీఆర్ఎస్​నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చిన వారికి నామినేటెడ్​పదవులు ఇస్తున్నారని భద్రాద్రి కొత్తగూడెంకు చెందిన యూత్ కాంగ్రెస్​నేతలు కొందరు ఇటీవల గాంధీ భవన్‌లో​ఘర్షణకు దిగారు. బీఆర్ఎస్ నుంచి వచ్చిన కాంగ్రెస్‌లోకి వచ్చిన కొందరిపై దాడికి పాల్పడ్డారు. ఈ విషయంలో అధిష్టానం వివరణ కోరూతూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వైస్​ప్రెసిడెంట్​గడ్డం రాజశేఖర్, భరాగీ సన్నీ, జనరల్​సెక్రటరీ సీహెచ్​సుధీర్​కుమార్, యాదగిరి ప్రదీప్, గుంపుల రవితేజలకు నోటీసు జారీ చేసింది. 48 గంటల్లో పూర్తి స్థాయి వివరన ఇవ్వాలని యూత్​కాంగ్రెస్​నేషనల్​సెక్రటరీ సురభీ, సయ్యద్​ ఖాలీద్​అహ్మద్​షోకాజ్ నోటీసులో పేర్కొన్నారు.

Advertisement
Next Story

Most Viewed