- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
డీఏవీ స్కూల్ ఘటన.. నాంపల్లి ఫాస్ట్ ట్రాక్ కోర్టు సంచలన తీర్పు
X
దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టించిన బంజారాహిల్స్ డీఏవీ స్కూల్ ఘటనలో నాంపల్లి ఫాస్ట్ ట్రాక్ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఐదేళ్ల బాలికపై లైంగిక వేధింపుల కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది. ఆరు నెలల దర్యాప్తు కొనసాగగా, దోషికి విచారణ తర్వాత శిక్ష విధిస్తూ తాజాగా తీర్పు వెల్లడయింది. అయితే గతేడాది అక్టోబర్ 17న ఘటన జరుగగా నిందితుడిని 19న పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు రజనీకుమార్ పాఠశాల ప్రిన్సిపాల్‌కు కారు డ్రైవర్ గా పనిచేశాడు.
Advertisement
Next Story