- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కొత్త రేషన్ కార్డులపై తెలంగాణ సర్కారు సంచలన నిర్ణయం
X
దిశ, వెబ్‌డెస్క్: కొత్త రేషన్ కార్డులపై తెలంగాణ సర్కారు సంచలన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. పాత కార్డుల స్థానంలో కొత్తవి జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. తెలంగాణలో 89,98,546 రేషన్ కార్డులు ఉండగా.. ఉమ్మడి రాష్ట్రంలో రేషన్ కార్డు ఓ బుక్ మాదిరిగా ఉండేది. అనంతరం రైతుబంధు పాస్ బుక్ సైజులో రేషన్ కార్డులు జారీ చేశారు. వీటిలో ముందు వైపు ఫ్యామిలీ మెంబర్స్ ఫొటో, కింద కుటుంబ సభ్యుల వివరాలు పొందుపరిచారు. వెనక వైపు అడ్రస్, ఇతర వివరాలు మెన్షన్ చేసేవారు. తర్వాత రేషన్ కార్డుల ప్లేస్‌లో ఆహార భద్రత కార్డులు వచ్చాయి. ఈ కార్డులో యజమాని, ఫ్యామిలీ మెంబర్స్ ఫొటోలు లేకుండా కార్డు హోల్డర్, ఫ్యామిలీమెంబర్స్, రేషన్ షాప్, కార్డు నంబర్ మాత్రమే ఉన్నాయి. ఇక, ఎన్నికల కోడ్ ముగిశాక కొత్త రేషన్ కార్డుల జారీపై కసరత్తు స్టార్ట్ కానున్నట్లు తెలిసింది.
Advertisement
Next Story