- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఐటీ ఉద్యోగులకు ఆర్టీసీ గుడ్ న్యూస్

X
దిశ, వెబ్ డెస్క్: ఐటీ ఉద్యోగులకు టీఎస్ ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. ఐటీ ఉద్యోగుల ప్రయాణాలను మరింత సులువు చేయడంలో భాగంగా ఐటీ కారిడార్‌లో సరికొత్తగా ఆర్టీసీ బస్సు సేవలు ప్రారంభించనుంది. ఈ బస్సులకు సైబర్ లైనర్లు అని పేరు పెట్టిన ఆర్టీసీ నిర్దేశించిన మార్గాల్లో ప్రత్యేక మినీ బస్సులను నడపనుంది. ఈ బస్సులు రాయదుర్గం మెట్రో స్టేషన్ నుంచి ఐటీ కంపెనీలకు నడపనున్నారు. సైబరాబాద్ లో సాయంత్రం ఈ బస్సులను తెలంగాణ ఆర్టీసీ చైర్మన్, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ప్రారంభించనున్నారు. కాగా ఇటీవలే టీఎస్ ఆర్టీసీ ఏపీకి స్లీపర్ బస్సులను అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే.
Next Story