- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
‘ఆ జిల్లాలో అడుగుపెట్టాలంటే రేవంత్ రెడ్డికి వీసా కావాలి’
by Sathputhe Rajesh |
X
దిశ, వెబ్‌డెస్క్: పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై బీజేపీ నేత బూర నర్సయ్యగౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పరిస్థితి మూడు ముక్కలాటలా ఉందన్నారు. ప్రస్తుతం హస్తం పార్టీ పాత కాంగ్రెస్ నేతలు, రేవంత్ రెడ్డి వర్గం, కేసీఆర్ కాంగ్రెస్‌లా విడిపోయిందన్నారు. కాంగ్రెస్ లో టికెట్ ఇప్పించి గెలిపించే బాధ్యత కేసీఆర్ తీసుకుంటారన్నారు. పోస్ట్, ప్రీపెయిడ్ కాంగ్రెస్ అంతిమంగా బీఆర్ఎస్ లో కలుస్తాయన్నారు. సొంతంగా సభ నిర్వహించలేని స్థితిలో రేవంత్ ఉన్నారన్నారు. ఉమ్మడి నల్గొండలో రేవంత్ అడుగుపెట్టాలంటే సీనియర్ల నుంచి వీసా కావాలన్నారు.
Advertisement
Next Story