- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
TS ఎస్ఐ అభ్యర్థులకు శుభవార్త.. ఫలితాలు అప్పుడే?
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో కొలువుల జాతర మెదలైంది. 17 వేలకు పైగా పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. ఇక ఇప్పటికే ఎస్‌ఐ ప్రిలిమినరీ పరీక్ష పూర్తి అయ్యింది. ఆగస్టు 28న కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్ష జరగనుంది. ఇందుకు సంబంధించిన హాల్ టికెట్లను తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డ్ ఈ రోజు (ఆగస్టు 18న) విడుదల చేసింది. అభ్యర్థులు ఉదయం 8 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు హల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకొవచ్చని రిక్రూట్ మెంట్ బోర్డ్ తెలిపింది. అయితే, ఎస్‌ఐ ప్రిలిమినరీ పరీక్ష ఫలితాల కోసం చాలామంది ఎదురు చూస్తుంటారు. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 3 తేదీన ఎస్‌ఐ ప్రిలిమినరీ రాతపరీక్షకు సంబంధిచిన ఫలితాలు విడుదలకానున్నట్లు తెలుస్తోంది. పరీక్ష ఫలితాలను సెప్టెంబర్ 3 శనివారం విడుదల చేయనున్నట్లు పోలీస్ ర్రికూట్ మెంట్ బోర్డు నిర్ణయం తీసుకందని సమాచారం.
తెలంగాణ కానిస్టేబుల్ అభ్యర్థులు అలర్ట్..ఇవాళ్టి నుంచి హాల్ టికెట్లు విడుదల.. వెబ్‌సైట్ ఇదే