- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
బిగ్ బ్రేకింగ్: ఇంటర్ పరీక్షల షెడ్యూల్ రిలీజ్
by D.Reddy |

X
దిశ, డైనమిక్ బ్యూరో: కరోనా కారణంగా గత రెండేళ్లుగా ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలు జరపకుండానే విద్యార్థులు ప్రమోట్ అయ్యారు. కానీ, ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పడుతున్న క్రమంలో ఇంటర్ పరీక్షలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ సందర్భంగా తెలంగాణ ఇంటర్ బోర్డు పరీక్షల షెడ్యూల్ సోమవారం రిలీజ్ చేశారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు ఏప్రిల్ 20 నుంచి మే 2 వరకూ జరగనుండగా.. సెకండ్ ఇయర్ పరీక్షలు ఏప్రిల్ 21 నుంచి మే 5 వరకు నిర్వహించనున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది.
Next Story