- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నవజీవన్ ఎక్స్‌ప్రెస్‌లో టికెట్ కలెక్టర్‌పై రవితేజ దాడి
by GSrikanth |
X
దిశ, తెలంగాణ క్రైమ్ బ్యూరో: నవ్ జీవన్ ఎక్స్‌ప్రెస్ రైల్లో టీసీపై ఓ వ్యక్తి దాడి చేశాడు. వివరాల్లోకి వెళితే.. మహబూబాబాద్ రైల్వే స్టేషన్‌లో మంగళవారం ఉదయం టీసీ కిరణ్ కుమార్ రైలు ఎస్1 కోచ్‌లో తనిఖీలు చేస్తుండగా టికెట్ లేకుండా ప్రయాణిస్తున్న రవితేజ అనే వ్యక్తి పట్టుబడ్డాడు. ఈ క్రమంలో ఫైన్ కట్టాలని టీసీ కిరణ్ కుమార్ అతనికి చెప్పాడు. దాంతో రెచ్చిపోయిన రవితేజ దాడి చేసి కిరణ్ కుమార్‌పై పిడిగుద్దులు కురిపించాడు. దాడిలో కిరణ్ కుమార్‌కు గాయాలయ్యాయి. వెంటనే రంగంలోకి దిగిన జీఆర్పీ పోలీసులు రవితేజను అరెస్ట్ చేశారు. కిరణ్ కుమార్‌ను ఆస్పత్రికి తరలించారు.
Advertisement
Next Story