- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Home > జిల్లా వార్తలు > రంగారెడ్డి > చిలుకూరు బాలాజీ దేవాలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ పై దాడి దురదృష్టకరం
చిలుకూరు బాలాజీ దేవాలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ పై దాడి దురదృష్టకరం
by Kalyani |

X
దిశ, మొయినాబాద్ : మండల పరిధిలోని చిలుకూరు బాలాజీ ప్రధాన ఆలయ అర్చకులు రంగరాజన్ పైన దాడి చేయడం సరైన పద్ధతి కాదని, దురదృష్టకరమని అఘోరి నాగసాధువు అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… ధర్మం కోసం పోరాడే వ్యక్తి పై దాడి చేయడం ఘోరమన్నారు. ధర్మానికి పనిచేసిన వ్యక్తికి ఆ ధర్మమే ఆయనను కాపాడిందని అగోరి నాగసాధువు గుర్తు చేశారు. బ్లాక్ మెయిలింగ్ చేసిన వ్యక్తులను ఎంతటి వారినైనా ఉపేక్షించవద్దని అగోరి నాగసాధు సూచించారు. అందరినీ అరెస్ట్ చేసి కటకటాల తోయాలని, కఠినంగా శిక్షించాలని అన్నారు. వారితో పాటు కన్నయ్య స్వామి భక్తుడు పవన్ కుమార్ ఉన్నారు.
Next Story