- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Home > జిల్లా వార్తలు > రంగారెడ్డి > దిశ ఎఫెక్ట్: బాలాపూర్ పెద్ద చెరువును సందర్శించిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి
దిశ ఎఫెక్ట్: బాలాపూర్ పెద్ద చెరువును సందర్శించిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి
X
దిశ, బడంగ్ పేట్ : బాలాపూర్పెద్ద చెరువులో అక్రమ కట్టడాలు.. సెలవు రోజు అంతేసంగతిగా రెచ్చిపోయిన కబ్జారాయుళ్లు. పండుగలు, వీకెండ్స్‌లో జోరుగా అక్రమనిర్మాణాలు అనే శీర్షికన దిశ దినపత్రిక ప్రధాన సంచికలో ఈ నెల 17న ప్రచురితమైన కథనానికి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి స్పందించారు. బాలాపూర్పెద్ద చెరువును మంగళవారం మంత్రి సబితా ఇంద్రారెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. చెరువులు కబ్జాల భారిన పడకుండా సుందరీకరణ పనుల్లో భాగంగా.. పెద్ద చెరువు చుట్టూర వాకింగ్ట్రాక్పనులు చేపడుతున్నామన్నారు. బాలాపూర్పెద్ద చెరువు కబ్జాకు గురి కాకుండా చెరువు చుట్టూర ఫెన్సింగ్ పనులు చేపడుతామన్నారు. ఎఫ్‌టిఎల్‌లో ఎలాంటి అక్రమకట్టడాలు కట్టినా ఉపేక్షించేది లేదని, కబ్జాదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Advertisement
Next Story