- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
దిశ ఎఫెక్ట్…స్పందించిన అధికారులు, ప్రజాప్రతినిధులు
by Kalyani |

X
దిశ,నందిగామ: అసంపూర్తిగా ఉన్న నర్సప్పగూడ రోడ్డుకు బీటీ రోడ్డు పనులు అధికారులు శుక్రవారం చేపట్టారు. గత నెలలో దిశ దిన పత్రికలో ప్రచురితమైన అసంపూర్తిగా బీటీ రోడ్డు పనులు కథనానికి అధికారులు, ప్రజాప్రతినిధులు ఎట్టకేలకు స్పందించారు. అసంపూర్తిగా ఉన్న బీటీ రోడ్డుకు పనులు చేయడంపై చుట్టుపక్కల గ్రామాల ప్రజలు దిశకు కృతజ్ఞతలు తెలిపారు.
Next Story