- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
బంట్వారం తెలంగాణ మోడల్ స్కూల్ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

X
దిశ బంట్వారం: బంట్వారం మండల కేంద్రంలోని తెలంగాణ మోడల్ స్కూల్లో 6వ తరగతి, నుంచి 10వ తరగతి ఖాళీ ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవాలని బంట్వారం మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ బ్యూలా ఒక ప్రకటనలో తెలిపారు. ఆన్లైన్ దరఖాస్తులు జనవరి 06 నుండి ప్రారంభమైందని చివరి తేదీ ఫిబ్రవరి 28 వరకు అని అన్నారు. అర్హులైన విద్యార్థులు ఆన్ లైన్ వెబ్ సైట్ http://telnganams.cgg.gov.in లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఓసి విద్యార్థులకు రూ,200 చెల్లించాలి, ఇక బీసీ, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ, ఈడబ్యూఎస్ విద్యార్థులకు రూ. 125 చెల్లించాల్సి ఉంటుందని, రాత పరీక్ష ఏప్రిల్ 13, 2025 వ తేదీన జరుగుతుందని ఏప్రిల్ 3వ తేదీ నుంచి హాల్ టిక్కెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చన్నారు.
Next Story