- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బండి సంజయ్ అరెస్ట్‌పై స్పందించిన రాజాసింగ్
by Sathputhe Rajesh |
X
దిశ, వెబ్‌డెస్క్: బండి సంజయ్ అరెస్ట్ పై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. బండి సంజయ్ అరెస్ట్‌లకు భయపడరన్నారు. పేపర్ లీక్ చేసిన వారిని అరెస్ట్ చేయమంటే బండి సంజయ్ ని అరెస్ట్ చేయడం ఏంటని రాజాసింగ్ ఫైర్ అయ్యారు. అయితే పేపర్ లీకేజీ వ్యవహారంలో నిన్న రాత్రి బీజేపీ చీఫ్ బండి సంజయ్ ని కరీంనగర్ లో అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. బండి సంజయ్ అరెస్ట్ ను నిరసిస్తూ ఆందోళనలు చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో బీజేపీ నేతలను పోలీసులు ముందుస్తు అరెస్ట్ లు చేస్తున్నారు. బొమ్మల రామారం పీఎస్ వద్ద బండి సంజయ్ అరెస్ట్ నేపథ్యంలో హైటెన్షన్ నెలకొంది.
Advertisement
Next Story