- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేసీఆర్పై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు
X
దిశ,వెబ్ డెస్క్: సీఎం కేసీఆర్పై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజాసింగ్ బతికితే ఏంటి? చస్తే ఏంటి అని కేసీఆర్ భావిస్తున్నారన్నారు. మొరాయిస్తున్న బుల్లెట్ ప్రూఫ్ వాహనం వద్దని ఇదివరకే ప్రభుత్వానికి లేఖ రాశానని తెలిపారు. పని చేయని బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్నే బాగుచేసి మళ్లీ పంపారని మండిపడ్డారు. ప్రాణహాని దృష్ట్యా బుల్లెట్ ప్రూఫ్ వాహనంలోనే వెళ్లాలని పోలీసులే చెబుతున్నారని.. ఇదే విషయమై పోలీసులు తనకు నోటీసులు ఇస్తున్నారని పేర్కొన్నారు. ప్రాణహాని లేని ఎమ్మెల్యేలకు కొత్త బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు ఇచ్చారని మండిపడ్డారు.
Advertisement
Next Story