- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నేడు, రేపు Telangana కు భారీ వర్ష సూచన
X
దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణకు వాతావరణశాఖ కీలక సమాచారం ఇచ్చింది. రాష్ట్రంలో నేడు, రేపు భారీగా వర్షం పడే అవకాశం ఉన్నట్లు తెలిపింది. నేడు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే ఛాన్స్ ఉందని ముఖ్యంగా ఈరోజు ఆదిలాబాద్,అసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాలలో భారీ వర్షాలు కురుస్తాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ.
ఇవి కూడా చదవండి : Todays Horoscope : ఈరోజు రాశిఫలాలు
Advertisement
Next Story