- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బీ అలర్ట్ : మరో రెండు రోజుల పాటు దంచికొట్టనున్న వర్షాలు
by samatah |
X
దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణలో భానుడు శాతించడంతో వరణుడు తన పంజా విసురుతున్నాడు. గత మూడు రోజులుగా వడగండ్ల వర్షం, ఉరుములు, మెరుపులతో తన ప్రతాపం చూపెడుతున్నాడు. వరణుడి బీభత్సానికి రైతన్నల కంట కన్నీరే మిగులుతుంది.
ఇక ఇప్పటికే రాష్ట్రంలో మూడు రోజులుగా భారీ వర్షాలు పడుతున్న విషయం తెలిసిందే, కాగా, మరో రెండు రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు పడనున్నట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది.మహారాష్ట్ర మీదుగా దక్షిణ కర్ణాటక వరకు సముద్ర మట్టం నుంచి 1.5 కిలోమీటర్ల ఎత్తున ద్రోణి కొనసాగుతోందని వెల్లడించారు. దక్షిణ, ఆగ్నేయ దిశల నుంచి రాష్ట్రం వైపు కింది స్థాయిలో గాలులు వీస్తున్నాయని, ఆ కారణంగా బుధ, గురువారాల్లోనూ చాలా ప్రాంతాల్లో ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సూచించింది. అందువలన రైతులందరూ అలర్ట్‌గా ఉండాలని తెలిపింది.
Advertisement
Next Story