- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Birthday Gift : సీఎం రేవంత్ రెడ్డికి రాహుల్ సెల్ఫీ గిఫ్ట్! బహుకరించిన కొండా సురేఖ
by Ramesh N |
X
దిశ, డైనమిక్ బ్యూరో: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంత్రి కొండా సురేఖ ఓ చిత్రపటాన్ని బహుకరించారు. గతంలో రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచార సమయంలో తీసుకున్న సెల్ఫీని, రేవంత్ రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా మంత్రి కొండా సురేఖ బహుకరించారు. కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, రేవంత్ రెడ్డి సెల్ఫీ తీసుకున్న చిత్రపటాన్ని సీఎం రేవంత్ చూసి సంతోషం వ్యక్తం చేశారు.
ఇందుకు సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. కాగా, ఇవాళ సీఎం పుట్టిన రోజు సందర్భంగా యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం దేవాదాయ శాఖ, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ ఆధ్వర్యంలో యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ధి అథారిటీతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
Advertisement
Next Story