- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Rahul Gandhi: రేపు హైదరాబాద్‌కు రాహుల్ గాంధీ.. ప్రధాన కారణం అదే..!
దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర ప్రభుత్వం (Congress Government) కులగణన (Cast Census)కు శ్రీకారం చుట్టబోతోంది. ఈ మేరకు హైదరాబాద్ (Hyderabad) వేదికగా బోయిన్‌పల్లి (Boinpally)లోని గాంధీ నాలెడ్జ్ సెంటర్ (Gandhi Knowledge Centre)లో కులగణన (Cast Census)పై సంప్రదింపుల సదస్సును మంగళవారం నిర్వహించబోతున్నారు. అయితే, ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) హాజరు కాబోతున్నారు.
సాయంత్రం 5 గంటలకు ఆయన హైదరాబాద్(Hyderabad)కు చేరుకోనున్నారు. మరోవైపు రాహుల్ గాంధీ (Rahul Gandhi) మహారాష్ట్ర (Maharastra), ఝార్ఖండ్ (Jharkhand) ఎన్నికల ప్రచారంలో బిజీబిజీగా ఉన్నారు. దీంతో కేవలం గంట సేపు మాత్రమే కులగణన సంప్రదింపుల సమావేశంలో ఆయన పాల్గొనబోతున్నారు. ఇప్పటికే టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ (TPCC Chief Mahesh Kumar Goud) గాంధీభవన్ (Gandhi Bhavan)లో కాంగ్రెస్ ముఖ్య నేతలతో సమావేశమై రాహుల్ గాంధీ పర్యటనపై చర్చించారు.