- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కోమటిరెడ్డి రాజీనామాతో 'మునుగోడు'కు జరిగిన మేలు ఇదే!
by GSrikanth |
X
దిశ, వెబ్‌డెస్క్: మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో పలు మండలాల్లో పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. చండూరు, సంస్థాన్ నారాయణపురంలో ఇప్పటివరకు బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి వ్యతిరేకంగా వెలిసిన విషయం తెలిసిందే. తాజాగా.. సంస్థాన్ నారాయణపురంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి అనుకూలంగా పోస్టర్లు వెలిశాయి. 'ఫలిస్తున్న రాజన్న రాజీనామా' పేరుతో పోస్టర్లు వెలిశాయి. 'నీ ధిక్కారంతోనే సహకారమవుతున్న మునుగోడు ప్రజల కల' అంటూ మరో పోస్టర్‌లో పేర్కొన్నారు. ''కోమటిరెడ్డి రాజీనామాతోనే ప్రతీ గ్రామానికి రూ.20 లక్షల నిధులు వచ్చాయి. చౌటుప్పల్‌లో 5 డయాలసిస్ యూనిట్ల మంజూరు. హుటాహుటిన చేనేత బీమా ప్రకటించారు.'' అంటూ పోస్టర్లలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు రాశారు.
Advertisement
Next Story