YS షర్మిల పాదయాత్రలో మరోసారి ఉద్రిక్తత

by GSrikanth |   ( Updated:2022-11-28 15:56:39.0  )
YS షర్మిల పాదయాత్రలో మరోసారి ఉద్రిక్తత
X

దిశ, వెబ్‌డెస్క్: 'ప్రజాప్రస్థానం యాత్ర' పేరుతో వైఎస్ఆర్‌టీపీ అధినేత్రి షర్మిల చేస్తోన్న పాదయాత్రలో మరోసారి ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. ప్రస్తుతం షర్మిల పాదయాత్ర వరంగల్‌లో కొనసాగుతోంది. షర్మిలను అరెస్ట్ చేసేందుకు పోలీసులు యత్నించగా, కార్యకర్తలు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు, కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

Advertisement

Next Story

Most Viewed