- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Telangana Rains : తెలంగాణలో కునుకు తీయని చినుకు.. పల్లెలు, పట్టణాలు అతలాకుతలం
దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వారం రోజులుగా జిల్లాల్లో కుండపోత వర్షాలు కురుస్తుండటంతో జన జీవనం స్తంభించిపోయింది. వరదలకు పల్లెలు, పట్టణాలు అతలాకుతలం అయ్యాయి. నదులు, చెరువులు, కుంటలు ఉప్పొంగటంతో ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. దీంతో గోదావరి పరివాహక ప్రాంతాల్లోని అన్నీ ప్రాజెక్టుల గేట్లను అధికారులు ఓపెన్ చేశారు.
Hyderabad Floods : భాగ్యనగరం...వరద మయం
Nalgonda Floods : నీటి వలయంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా.. ఫోటో ఫీచర్
Adilabad floods : భారీ వర్షాలతో ఆదిలాబాద్ జిల్లాలో జనజీవనం అస్తవ్యస్తం.. ఫోటో ఫీచర్
Warangal Floods: వరంగల్‌లో వరద కన్నీరు.. ఫొటో ఫీచర్
Karimnagar Floods : భారీ వర్షాలతో కరీంనగర్ జిల్లా అతలాకుతలం.. ఫోటో ఫీచర్
Khammam Floods : ఖమ్మంలో అంతా అస్తవ్యస్తం.. ఫొటో ఫీచర్
Mahabub Nagar : ముసురుకు వణుకుతున్న పాలమూరు.. ఫొటో ఫీచర్
Rangareddy Floods: వానలతో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఆగమాగం.. ఫొటో ఫీచర్
Medak floods : భారీ వర్షాలతో మెదక్ జిల్లా అతలాకుతలం.. ఫోటో ఫీచర్