- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Philippines Road Accident: ఫిలిప్పీన్స్ రోడ్డు ప్రమాదంలో.. తెలంగాణకు చెందిన వైద్య విద్యార్థి మృతి
by Geesa Chandu |
X
దిశ, వెబ్ డెస్క్: ఫిలిప్పీన్స్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నిజామాబాద్ జిల్లాకు చెందిన వైద్యవిద్యార్థి అక్షయ్ మృతి చెందాడు. బైక్ పై వెళ్తున్న అక్షయ్ వాహనాన్ని మరో వాహనం రాంగ్ రూట్ లో వచ్చి ఢీకొట్టడంతో అక్షయ్ కు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. అయితే, అక్షయ్ ఫిలిప్పీన్స్‌లో ఎంబీబీఎస్(MBBS) డిగ్రీ చదువుతున్నాడు. మరో 6 నెలల్లో డిగ్రీ పూర్తి చేసి ఎంబీబీఎస్ పట్టాతో భారత్ కు తిరిగిరాబోతున్నాడు. ఇంతలోనే అక్షయ్ ఇలా ఆకస్మికంగా మరణించడంతో.. తన కుటుంబ సభ్యులతో పాటు స్నేహితులలో తీవ్ర విషాదం నెలకొంది.
Advertisement
Next Story