పోలీసుల టార్చర్‌‌కే ఖాదర్ చనిపోయాడు: రేవంత్

by GSrikanth |
పోలీసుల టార్చర్‌‌కే ఖాదర్ చనిపోయాడు: రేవంత్
X

దిశ తెలంగాణ క్రైమ్ బ్యూరో: మెదక్ పోలీసుల చేతిలో చిత్ర హింసలకు గురై చనిపోయిన మహమ్మద్ ఖాదర్ ఉదంతంపై పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సిట్ విచారణ‌కు డిమాండ్ చేశారు. విచారణ పేరుతో స్టేషన్‌లో నిర్బంధించి టార్చర్ చెయ్యటం వల్లనే ఖాదర్ చనిపోయాడన్నారు. దీనిని కప్పి పుచ్చేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారన్నారు. ఖాదర్ కుటుంబానికి రూ.50 లక్షలు నష్ట పరిహారంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు.

Advertisement

Next Story