- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Telangana: ‘తెలంగాణలోనూ సెలవు ఇవ్వాలి’ విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్
by Anjali |
X
దిశ, వెబ్డెస్క్: కుండపోత వర్షం కారణంగా ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. భారీ వర్షాలు ఉన్న ప్రాంతాల్లో స్కూళ్లకు సెలవులు ఇవ్వాలని ప్రకటించారు. వర్షాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. పలు జిల్లాల్లోని పాఠశాలలకు ఇప్పటికే నేడు హాలీడే ప్రకటించారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో కూడా విద్యాసంస్థలకు సెలవు ఇవ్వాలని విద్యార్థుల తల్లిదండ్రులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. హైదరాబాదుతో పాటు రంగారెడ్డి, వరంగల్, మెదక్, వికారాబాద్, కరీంనగర్, కామారెడ్డి, సంగారెడ్డి, ములుగు, భూపాలపల్లి తదితర జిల్లాల్లో ఆగకుండా వర్షాలు కురుస్తున్నాయి. కాగా ఈ మేరకు తెలంగాణలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకూ కూడా సెలవు ఇవ్వాలని విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి డిమాండ్ వినిపిస్తోంది.
Advertisement
Next Story