- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Delhi Liquor scam : కవిత దీక్షకు విపక్షాల భారీ మద్దతు
X
దిశ, తెలంగాణ బ్యూరో: ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద మహిళా బిల్లు ఆమోదం కోసం రేపు కవిత దీక్ష చేపట్టనున్న సంగతి తెలిసిందే. అయితే జంతర్ మంతర్ వేదికగా విపక్షాల బల ప్రదర్శన దిగనున్నట్లు తెలిసింది. జంతర్ మంతర్ వద్ద జరగనున్న ఎమ్మెల్సీ కవిత దీక్షకు దేశవ్యాప్తంగా భారీ మద్దతు లభిస్తోంది. ఈ దీక్షకు 16 పార్టీలకు చెందిన ప్రతినిధులు, 29 రాష్ట్రాల నుంచి మహిళహక్కుల కోసం పోరాడే సంఘాలు, నేతల హాజరుకానున్నట్లు తెలిసింది. కవిత చేపట్టే దీక్షకు పలువురు కీలక నేతలు సంఘీభావం తెలపనున్నారు. దీక్షకు బీఆర్ఎస్, నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ, అకాలిలిదళ్, టీఎంసీ, జేడీయూ, ఆర్జేడీ, సమాజ్ వాదీ పార్టీ, సీపీఐ, సీపీఎం, డీఎంకే, ఎన్సీపీ, శివసేన, ఆప్, ఆర్ఎల్డి, జేఎమ్ఎమ్ పార్టీల నుండి ప్రతినిధులు హాజరై సంఘీభావం తెలపనున్నారు.
Advertisement
Next Story