- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
Onam Festival : ఓనం పండుగ వేడుకలు.. సీఎం రేవంత్ రెడ్డి సందేశం ఇదే
X
దిశ, డైనమిక్ బ్యూరో: కేరళ రాష్ట్రంలో అతిపెద్ద పండుగ ఓనం. ఈ పండుగను మలయాళీలు అత్యంత ఘనంగా జరుపుకుంటారు. కేరళ సంస్కృతి సంప్రదాయాలు, వ్యవసాయంతో ముడిపడిన పండుగ ఇది. ఆగస్టు-సెప్టెంబర్ నెలలో ఈ పండుగను పది రోజుల పాటు అత్యంత వైభవంగా కేరళ వాసులు జరుపుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనూ మలయాళీలు ఈ పండుగను ఘనంగా జరుపుకుంటారు.
ఈ సందర్భంగా ఓనం పండుగను పురస్కరించుకొని మలయాళీ సోదర, సోదరీమణులు అందరికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. వ్యవసాయ, సాంస్కృతిక వేడుకైన ఈ ఓనం పండుగ వయనాడ్ విపత్తు నుంచి కోలుకుంటోన్న మలయాళీ కుటుంబాల్లో తిరిగి సంతోషాలు నింపాలని ఆదివారం తన సందేశంలో ముఖ్యమంత్రి ఆకాంక్షించారు.
Advertisement
Next Story