- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎన్టీఆర్ ఎప్పటీకీ ఎవ్వరికీ దేవుడు కాలేడు.. విగ్రహ ఆవిష్కరణపై కరాటే కళ్యాణి (వీడియో)
దిశ, వెబ్ డెస్క్: తెలుగు ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతమైన పాత్రల నటించి దివంగత హీరో నందమూరి తారక రామారావు ప్రేక్షకులను అలరించారు. అయితే అప్పట్లో రాముడు, కృష్ణుడు, వంటి పాత్రలో నటించి మెప్పించారు. అయితే ఆ మహనీయుడి శతజయంతి ఉత్సవాలు ప్రపంచవ్యాప్తంగా మే 28న ఘనంగా నిర్వహించాలనుకున్నారు. ఈ క్రమంలో ఖమ్మంలో ఎన్టీఆర్.. శ్రీకృష్ణుని రూపంలో ఉన్న 54 అడుగుల ఎత్తయిన విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ నిర్ణయించారు. అయితే ఇటీవల ఈ విగ్రహ ఏర్పాటు పై హైకోర్టు స్టే విధించింది.
ఈ నేపథ్యంలో సినీ నటి కరాటే కళ్యాణి ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణను అడ్డుకుంటున్నట్లు వార్తలు వచ్చాయి. తాజాగా, ఈ రూమర్స్‌పై కరాటే కళ్యాణి స్పందించారు. ఆమె మాట్లాడుతూ.. నేను నా ఫ్యామిలీ మొత్తం ఎన్టీఆర్ ఫ్యాన్స్‌మే. నేను ఆయన విగ్రహ ఆవిష్కరణను అడ్డుకుంటున్నానని సోషల్ మీడియాలో కొంత మంది మిస్ లీడ్ చేస్తున్నారు. అది తప్పు నేను ఆయన విగ్రహాన్ని అడ్డుకోలేదు. శ్రీకృష్ణ భగవానుడి రూపాన్ని నేను పెట్టమని అంటున్నాను. పెడితే ఒక్కటే పెట్టండి ఎన్టీఆర్, లేదా శ్రీకృష్ణ విగ్రహం రెండీటిలో ఏదో ఒకటి పెట్టండి. రెండు కలపొద్దు అనేది నా ఫైట్. తెర మీద దేవుడు. కానీ ఇలలో దేవుడు కాదు. ఇలలో దేవుడి లాగా ఎవ్వరూ కొలుచుకోలేరు’’ అంటూ చెప్పుకొచ్చారు.
ఇవి కూడా చదవండి: