- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఆ రైల్వే స్టేషన్ కు త్వరలోనే ఐదు ఎస్కలేటర్లు, మూడు లిఫ్టులు..
by Sumithra |

X
దిశ, నిజామాబాద్ సిటీ : నిజామాబాద్ నగరంలో రైల్వేస్టేషన్ లో ఎస్కలేటర్ నిర్మాణానికి నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ పలుమార్లు రైల్వే మంత్రికి లేఖలు రాశారు. ఎంపీ అరవింద్ విన్నపానికి సానుకూలంగా స్పందించిన రైల్వే మంత్రి నిజామాబాద్ రైల్వే స్టేషన్ లో మూడు లిఫ్టులు, 5 ఎస్కలేటర్లు, ఫుట్ ఓవర్ బ్రిడ్జి మంజూరు చేశారు. దీంతో ఎంపీ అరవింద్ సంబంధిత అధికారులకు, రైల్వేశాఖ మంత్రికి ధన్యవాదాలు తెలిపారు.
Next Story