Koulas Nala Project : నిలకడగా కౌలాస్ నాలా ప్రాజెక్టు

by Aamani |
Koulas Nala Project :  నిలకడగా కౌలాస్ నాలా ప్రాజెక్టు
X

దిశ, జుక్కల్: కౌలాస్ నాలా ప్రాజెక్టు ప్రశాంతంగా ఉందని ప్రాజెక్టు ఎఈ రవిశంకర్ తెలిపారు. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 458 మీటర్లు ఉండగా ప్రస్తుతం 454.70 మీటర్లు ఉందని అన్నారు. ఎలాంటి ఇన్ ఫ్లో రావడం లేదని తెలిపారు. కౌలాస్ నాలా ప్రాజెక్టులో 3.30 మీటర్లు ఇన్ ఫ్లో రావాల్సి ఉందని అన్నారు.



Next Story