- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
మానవత్వం చాటుకున్న బిచ్కుంద కానిస్టేబుల్

X
దిశ, బిచ్కుంద: బిచ్కుంద కానిస్టేబుల్ మానవత్వం చాటుకున్నాడు. కామారెడ్డి జిల్లా మండల కేంద్రంలో ఇంటర్మీడియట్ పరీక్షల నేపథ్యంలో భాగంగా బాన్సువాడ నుండి బిచ్కుందకు పరీక్షకు హాజరవ్వాల్సిన విద్యార్థి బస్సు కాస్త ఆలస్యం కావడంతో బస్టాండ్ వద్ద ఉన్న కానిస్టేబుల్ విద్యార్థినిని గమనించి సమయం మించిపోతుందని ఆ విద్యార్థినిని తన బైక్ పై ఎక్కించుకుని సెంటర్లో సకాలంలో దింపాడు. దీంతో పవన్ అనే కానిస్టేబుల్ ని పలువురు అభినందించారు. ఇలాంటి మంచి పనులు మనసుకు సంతోషాన్ని కలిగిస్తాయని కానిస్టేబుల్ ఆనందం వ్యక్తం చేశాడు.
Next Story