- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- ఎన్ఆర్ఐ - NRI
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
- Telugu News
లాటరీలో కారు గెలిచావన్నాడు... రూ.45 వేలు కాజేశాడు...
by Sridhar Babu |
X
దిశ, బాన్సువాడ : కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలం కిష్టాపూర్లో ఆన్లైన్ మోసం జరిగింది. నిఖిత అనే యువతికి మీషో ద్వారా మీకు లాటరీ లో కారు వచ్చింది అని వాట్సాప్ లో మెసేజ్ వచ్చింది. కారు కావాలా లేక డబ్బులు కావాలా అని అడిగారు. డబ్బులు అయితే 10 లక్షల 80 వేల రూపాయలు మీరు తీసుకోవచ్చని మెసేజ్ పంపించారు. దీనికి నిఖిత ఇన్కమ్ ట్యాక్స్ పే చేయాల్సిందిగా చెప్పాడు.
దీనికి ఆమె లాటరీ వచ్చిందేమోనని నమ్మి మొత్తం 45 వేల 299 రూపాయలు క్యూ ఆర్ కోడ్ ద్వారా డబ్బులు పంపింది. దీంతో ఇంకా 50 వేల రూపాయలు కట్టమన్నాడు. దీంతో ఆమె మోసపోయానని గ్రహించి పోలీస్ స్టేషన్ కి వెళ్లి కంప్లైంట్ చేసింది. అయినా కూడా ఇప్పటికీ అక్కడ నుండి మెసేజ్ వస్తుంది. ఫోన్ చేస్తున్నారు. తనకు డబ్బులు ఇప్పించాలని ఆమె వేడుకుంటున్నారు.
Advertisement
Next Story