- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
medical camp : ఉచిత కంటి దంత వైద్య శిబిరం
by Naveena |
X
దిశ, కోటగిరి : కోటగిరి మండల కేంద్రంలోని వినాయక నగర్ కాలనీలో బుధవారం లైన్స్ క్లబ్ కోటగిరి డైమండ్ తెల రవికుమార్ యువసేన సంయుక్త ఆధ్వర్యంలో.. కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ శిబిరంలో కంటి పరీక్షలు నిర్వహించి.. క్యాటరాక్ట్ ఆపరేషన్ అవసరం ఉన్న వారిని గుర్తించి, శస్త్ర చికిత్సల కోసం లైన్స్ కంటి ఆసుపత్రికి పంపడం జరిగిందని వైద్యులు తెలిపారు. మోతే బిందు వైద్య పరీక్షలు అవసరమున్నవారికి గుర్తించి శస్త్ర చికిత్సలు నిమిత్తం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కంటి వైద్య సహాయకులు సతీష్ వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో లైన్స్ క్లబ్ ఆఫ్ కోటగిరి డైమండ్ అధ్యక్షులు తెల రవికుమార్ ప్రధాన కార్యదర్శి హనుమంతరావు ,పటేల్ కోశాధికారి కప్ప సంతోష్, కాలనీ పెద్దలు మహారాజ్ సాయిలు, గంగా ప్రసాద్ గౌడ్, కాయిపల్లి బుగ్గరాజు తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Next Story