- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఏసీబీకి చిక్కిన విద్యుత్ శాఖ ఏఈ
X
దిశ ప్రతినిధి, నిజామాబాద్: కామారెడ్డి జిల్లాలో విద్యుత్ శాఖ ఏఈ ఒకరు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. ఈ సంఘటన సోమవారం సాయంత్రం కామారెడ్డి జిల్లా కేంద్రంలో జరిగింది. నిజామాబాద్ ఏసీబీ అధికారులు ఎన్పీడీసీఎల్ ఏఈ రాజు రూ.12500 లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. కామారెడ్డి 33/11 కె.వి. సబ్ స్టేషన్‌లో (ఏఈ కార్యాలయం)లో లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Advertisement
Next Story