కామారెడ్డిలో హాస్యనటుడు బ్రహ్మానందం సందడి..

by Sumithra |
కామారెడ్డిలో హాస్యనటుడు బ్రహ్మానందం సందడి..
X

దిశ, కామారెడ్డి : కామారెడ్డి పట్టణంలో ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం సందడి చేశారు. పట్టణంలోని నిజాంసాగర్ చౌరస్తాలో నూతనంగా ఏర్పాటు చేసిన బాంబే క్లాత్ హౌస్ ఫ్యామిలీ స్టోర్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాస్యనటుడు బ్రహ్మానందం హాజరయ్యారు. షాపింగ్ మాల్ ను ప్రారంభించిన అనంతరం షాపులో ఉన్న బట్టలను పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బ్రహ్మానందంతో సెల్ఫీలు దిగడానికి పలువురు పోటీపడ్డారు. అనంతరం ప్రజలనుద్దేశించి ప్రసంగించారు.

Next Story

Most Viewed