- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సబ్ స్టేషన్ ప్రాంతంలో చిరుత సంచారం
by Shiva |
X
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : కామారెడ్డి జిల్లాలో చిరుత పట్టపగలు జన సంచారంలోకి అడుగు పెట్టింది. ఏకంగా అటవీ ప్రాంతం ఆనుకొని విద్యుత్ సబ్ స్టేషన్ ప్రాంతంలో ఆదివారం పూట చిరుత సంచారం భయాందోళన కలిగించింది. కామారెడ్డి జిల్లా పిట్లం మండలం చిన్న కొడప్గల్ విద్యుత్ సబ్ స్టేషన్ ప్రాంతంలో చిరుత పులి రావడంతో విద్యుత్ ఉద్యోగులు భయాందోళనకు గురయ్యారు. విధి నిర్వహణలో ఉన్న సిబ్బంది సబ్ స్టేషన్ లోకి వెళ్లి చిరుత బారి నుంచి ప్రాణాలను కాపాడుకున్నారు. సబ్ స్టేషన్ సమీపంలో జనావాస ప్రాంతం కావడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. అనంతరం స్థానికులు అటవీ అధికారులకు సమాచారం అందజేశారు.
Advertisement
Next Story