- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
చిక్కననుకున్నాడు..చివరికి దొరికాడు..
by Sumithra |
X
దిశ, బాన్సువాడ: బాన్సువాడ పట్టణంలో చైన్ స్నాచింగ్ కు పాల్పడుతూ, స్థానికుల చేతికి చిక్కిన దొంగను పోలీసులు మంగళవారం కోర్టులో రిమాండ్ చేశారు. బాధితురాలు కొత్త అరుంధతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు, చైన్ స్నాచర్ పై పోలీసులు కేసు నమోదు చేసి, విచారణ జరిపారు. పట్టుబడ్డ దొంగ హైదరబాద్ లోని శాలిబండ ప్రాంతానికి చెందిన ఇర్ఫాన్ ఆలీగా గుర్తించారు.
హైదరాబాద్ తో పాటు, పరిసర పోలీస్ స్టేషన్లలో ఇర్ఫాన్ పై పాత కేసులు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. హైదరాబాద్ లో బైక్ దొంగతనం చేసి, అదే బండిపై బాన్సువాడ పట్టణానికి వచ్చి, ఈ దొంగతనానికి పాల్పడినట్టు నిర్దారించారు. దొంగ నుంచి అపాచీ బైక్, రెండు తులాల బంగారు పుస్తెల తాడు, కారం పొడి ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు.
Advertisement
Next Story