Notification : జవహర్ నవోదయ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం..

by Kalyani |
Notification : జవహర్ నవోదయ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం..
X

దిశ,నిజాంసాగర్: జవహర్ నవోదయ విద్యాలయంలో 2025-26 విద్యా సంవత్సరానికి ఆరో తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు నవోదయ ప్రిన్సిపాల్ సత్యవతి శుక్రవారం తెలిపారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఐదో తరగతి చదువుతున్న విద్యార్థులు దీనికి అర్హులు 01-05-2013 నుంచి 31-07-2015 సంవత్సరాల మధ్య జన్మించిన వారు గుర్తింపు పొందిన ప్రభుత్వ లేదా ల ప్రైవేట్ పాఠశాలలో 3,4,5 తరగతులు చదివి ఉండాలన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు సెప్టెంబర్ 16వ తేదీలోగా పాఠశాల సంబంధిత అంతర్జాలంలో దరఖాస్తులు చేసుకోవాలని ఆమె సూచించారు.

Next Story

Most Viewed