- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
NBF: జర్నలిస్టులపై మోహన్ బాబు వాడిన భాష సరైంది కాదు
X
దిశ, వెబ్‌డెస్క్: జర్నలిస్టులపై ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు(Mohan Babu) చేసిన దాడిని ఎన్‌బీఎఫ్ (News Broadcasters Federation) ఖండించింది. ఈ మేరకు గురువారం ప్రకటన విడుదల చేసింది. జర్నలిస్టులపై మోహన్ బాబు వాడిన భాష, చేసిన దాడి హేయమైన చర్య అని అభిప్రాయపడింది. ‘ఇలాంటి ఘటనలు జర్నలిజం సిద్ధాంతాలు, స్వేచ్ఛపై జరుగుతున్న దాడి ఎవరు ఉపేక్షించరాదు. మోహన్ బాబు దాడి చేసిన ఘటనను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకోవాలి. పక్కనే ఉండి కూడా పట్టించుకోని పోలీసులూ ఘటనకు బాధ్యులే. ఇలాంటి దాడుల్ని నిరోధించేలా కఠిన చట్టం రావాలి’ అని ఎన్‌బీఎఫ్ డిమాండ్ చేసింది.
Advertisement
Next Story