- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
నార్సింగి పోలీసుల నోటీసులు.. టాలీవుడ్ హీరో రాజ్‌తరుణ్ రిప్లై ఇదే..!

X
దిశ, వెబ్‌డెస్క్: రెండు తెలుగు స్టేట్స్‌లో తీవ్ర సంచలనం సృష్టించిన టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్-లావణ్య లవ్ ఎపిసోడ్‌లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. నార్సింగి పోలీసుల నోటీసులకు రాజ్ తరుణ్ న్యాయవాది ద్వారా వివరణను పంపారు. తాను అందుబాటులో లేకపోవడం కారణంగా.. విచారణకు హాజరు కాలేనని రాజ్ తరుణ్ పోలీసులకు వివరణ ఇచ్చాడు. అయితే లావణ్య ఫిర్యాదు నేపథ్యంలో మరోసారి రాజ్‌తరుణ్‌కు పోలీసులు నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, లావణ్య ఫిర్యాదు మేరకు రాజ్ తరుణ్ మాల్వి, మయాంక్‌లపై నార్సింగి పోలీసులు సెక్షన్ 420, 493, 506 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే.
Next Story