- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
బానిసలా బతకడానికి నేను బాల్క సుమన్ కాదు: ఓదేలు ఫైర్
X
దిశ, వెబ్‌డెస్క్: మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత నల్లాల ఓదేలు చెన్నూరు బీఆర్ఎస్ అభ్యర్థి బాల్క సుమన్‌ఫై ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ తనకు రూ.100 కోట్లు ఇచ్చిన.. నా మద్దతు చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి వివేకేనని తేల్చి చెప్పారు. చెన్నూరు సిట్టింగ్ ఎమ్మెల్యే బాల్క సుమన్‌కు ఓటమి భయం పట్టుకుందని అన్నారు. బీఆర్ఎస్‌లో బానిసలా బతకడానికి నేను బాల్క సుమన్ కాదని ఎద్దేవా చేశారు. కాగా, బీఆర్ఎస్ నుండి ఓదేలు చెన్నూరు టికెట్ ఆశించిగా.. కేసీఆర్ మాత్రం మరోసారి సిట్టింగ్‌లకే టికెట్లు కేటాయించారు. దీంతో తీవ్ర అసంతృప్తికి గురైన ఓదేలు బీఆర్ఎస్‌కు రాజీనామా చేశారు. ప్రస్తుత మంచిర్యాల జైడ్పీ చైర్ పర్సన్‌గా ఉన్న తన సతీమణి భాగ్యలక్ష్మితో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరారు.
Advertisement
- Tags
- Balka Suman
Next Story