- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దళిత, బీసీ బంధు పథకాల్లో జరిగిన అవినీతి పై విచారణ చేయాలి
X
దిశ, నాగారం: దళిత, బీసీ బంధు, గృహలక్ష్మి పథకాలను కమిషన్ల పేరుతో బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేస్తున్న దోపిడి గురించి చర్యలు తీసుకోవాలని బీజేపీ సూర్యాపేట జిల్లా ఉపాధ్యక్షురాలు పేరాల పూలమ్మ డిమాండ్ చేశారు. బీఆర్ఎస్‌కు సంబంధించిన అనర్హులైన వారికి పథకాలను మంజూరు చేసినట్లు ఆరోపించారు. దళిత బంధు పథకంలో 30% కమీషన్ తీసుకొని యూనిట్ల మంజూరు చేస్తున్నారని ఆరోపించారు. ఈ పథకంలో రూ. 100 కోట్లు దారి మల్లాయని, తుంగతుర్తి నియోజకవర్గం లో తిరుమలగిరినీ పైలెట్ ప్రాజెక్టుగా దళిత బందు పథకాన్ని అమలు చేయగా స్థానిక ఎమ్మెల్యే, బీఆర్ఎస్ లీడర్లు భారీగా చేతివాటం ప్రదర్శించారని ఆరోపించారు. వెంటనే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Advertisement
Next Story