- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్
దిశ, డిండి : డిండి మండలం బొగ్గులదొన జేత్య తండా గ్రామపంచాయతీ సర్పంచ్ రమావత్ కేలి సూర్య నాయక్ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి, దేవరకొండ మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి నెనావత్ బాలు నాయక్ సమక్షంలో పార్టీలో చేరారు. సర్పంచ్ తో పాటు వార్డు మెంబర్లు వల్యానాయక్, గోప్య నాయక్, 50 కుటుంబాలు కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి నెనావత్ బాలునాయక్ మాట్లాడుతూ రాబోయే ఎన్నికలలో దేవరకొండ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంలో ప్రతికాంగ్రెస్ పార్టీ కార్యకర్త సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. కేంద్రంలో, రాష్ట్రంలో కచ్చితంగా కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను తప్పక నెరవేరుస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొంతినేని వెంకటేశ్వరరావు, ప్రతాప్ నగర్ సర్పంచ్ జరుపుల లక్ష్మీ తిరుపతి నాయక్, కాల్యతండా ఉపసర్పంచ్ తేజు, ఇద్దయ్య, సేవ్యా, జంగయ్య, రవి, హనుమంతు, శ్రీను, ఎల్లయ్య, తదితరులు పాల్గొన్నారు.