పోలీస్ స్టేషన్ కి తాళం

by Disha Web Desk 11 |
పోలీస్ స్టేషన్ కి తాళం
X

దిశ,నల్లగొండ: ఏంటి పోలీస్ స్టేషన్ కి తాళం అంటున్నారు… అనుకుంటున్నారా ! అవును మీరు విన్నది నిజమే నల్లగొండ జిల్లా కేంద్రంలోని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కి తాళం వేశారు. ఉన్నదే కొంత మంది స్టాఫ్ అందులో వారికి ఎన్నికల డ్యూటీలు వేయడంతో స్టేషన్ మొత్తం ఖాళీ అయ్యింది. అక్కడ విధులలో ఎవరు లేకపోవడంతో స్టేషన్ కి తాళం వేసినట్లు తెలుస్తోంది. నల్లగొండ ట్రాఫిక్ సీఐ ని వివరణ అడుగగా వారు కోర్టు కాంప్లెక్స్ ప్రారంభోత్సవం ఉండగా, ఉన్న వారు అందరూ విధులకు వెళ్లడం జరిగిందని తెలిపారు.



Next Story

Most Viewed