- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
స్వల్పకాల కోర్సుల ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం..
దిశ, భూదాన్ పోచంపల్లి : మండలంలోని జలాల్ పురం గ్రామంలో స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థ, ఉపాధి శిక్షణా కార్యక్రమం ద్వారా తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ లోని అర్హత ఆసక్తి గల నిరుద్యోగ యువతీ యువకుల నుంచి హాస్టల్, భోజన వసతితో స్వల్ప కాల కోర్సులు నేర్పించేందు నేరుగా దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. డిగ్రీ అర్హతతో సి.లాంగ్వేజ్ (3నెలలు), ఇంటర్మీడియట్ అర్హతతో గ్రాఫిక్ డిజైనింగ్ (2నెలలు), అకౌంట్స్ అసిస్టెంట్ ట్యాలి (45రోజులు) లలో శిక్షణ ఇవ్వబడును.
వయసు 18నుండి 30సం.లమధ్య ఉండాలి. నెలకు కోర్సు ఫీజు రూ.2000 లు. అర్హత ఆసక్తి గల అభ్యర్థులు, ఒరిజినల్ సర్టిఫికెట్స్, ఆధార్ కార్డు, సర్టిఫికేట్, జిరాక్స్ సెట్లు, పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్, ఈ నెల 24న ఉ.10గంలకు నేరుగా సంస్థలో హాజరు కావాలని, శిక్షణ పూర్తయిన వారికి ఉద్యోగం కల్పిస్తామని ఎస్సార్టీ సంస్థ డైరెక్టర్ లక్ష్మీ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. మరిన్ని వివరాలకు 9133908000, 9133908111, 948466111 కు ఫోన్ ద్వారా లేదా సంబంధిత వెబ్సైట్ ను సంప్రదించగలరు.