- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Home > జిల్లా వార్తలు > నల్లగొండ > Dindi bus station : చినుకులు పడితే చిత్తడిగా మారుతున్న డిండి బస్ స్టేషన్..
Dindi bus station : చినుకులు పడితే చిత్తడిగా మారుతున్న డిండి బస్ స్టేషన్..
by Sumithra |
X
దిశ, డిండి : చినుకులు పడితే చిత్తడిగా మారుతున్న డిండి బస్ స్టేషన్ ను ఆర్టీసీ అధికారులు పట్టించుకోవడం లేదని పలువురు ప్రయాణికులు వాపోతున్నారు. మండల కేంద్రంలో బస్ స్టేషన్ కొద్దిపాటి వర్షానికి చిత్తడిగా మారి బస్సులు బయటికి వెళ్లే మార్గం గుంతలతో కూడుకొని, కొద్దిపాటి వర్షానికి నీళ్లు నిలిచి చిత్తడిగా మారుతుందని పలువురు ప్రయాణికులు తెలిపారు.
బస్ స్టాండ్ వెనక భాగంలో గుంతలలో నీళ్లు నిలిచి పందులు స్వైర విహారం చేస్తున్నాయని, మురికి నీటి వాసనతో, దోమలతో నానా ఇబ్బందులు పడుతున్నామని బస్ స్టాండ్ పక్కన కాలనీవాసులు తెలిపారు. ఇప్పటికైనా ఆర్టీసీ అధికారులు ప్రయాణికుల ద్వారా వచ్చే ఆదాయాన్నే కాకుండా వాళ్ల క్షేమం కోరి, వెంటనే బస్ స్టాండ్ వెనుక భాగం పరిశుభ్రం చేయాలని పలువురు కోరుతున్నారు.
Advertisement
Next Story