- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
MLA Nenawat Balu Naik : ప్రతిఎకరాకి సాగునీరు అందించడమే నా ప్రధాన లక్ష్యం..
దిశ, కొండమల్లేపల్లి : కొండమల్లేపల్లి మండల పరిధిలోని పెండ్లిపాకల రిజర్వాయర్ నుండి ఆయకట్టుకు నీటిని విడుదల చేశారు ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాలునాయక్ మాట్లాడుతూ ప్రతిసెంటు గుంటకు సాగు నీరు అందించడమే నా లక్ష్యం గ్రామాలలో ప్రజలంతా రెండు సార్లు పంటలు వేసుకొని ఆర్థికంగా ప్రజలందరూ సంతోషంగా ఉండాలని. కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లప్పుడు రైతులకు అండగా ఉంటుందని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ శాఖ DE రమేష్, AE భాస్కర్ రావు, AEE సంతోష్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఉట్కూరి వెమన్ రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ దూదిపాల వేనుదర్ రెడ్డి, దూదిపాల శ్రీదర్ రెడ్డి, నల్గొండ పార్లమెంట్ కో ఆర్డినేటర్ సిరాజ్ ఖాన్, సీనియర్ నాయకులు నాయిని మాధవ రెడ్డి, మాజీ వైస్ ఎంపీపి వేంకటేశ్వర్లు, మాజీ జెడ్పీటీసీ సలహాదారు పసునూరి యుగంధర్ రెడ్డి, మాజి సర్పంచ్ కుంభం శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎంపీపీ మేకల శ్రీనివాస్ యాదవ్, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొర్ర రాంసింగ్ నాయక్, నియోజక వర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కిన్నెర మంగ్య నాయక్ దితరులు పాల్గొన్నారు.